ప్రజా రాజధాని విచ్ఛిన్నం అవుతోంది.. నిమ్మల రామానాయుడు
TeluguStop.com
ప్రజా రాజధానిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూమిలో సీఎం జగన్ పేదలకు పట్టాలిస్తున్నారని తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన ప్రాంతంలో పట్టాలు ఇవ్వొచ్చు కదా అని నిమ్మల ప్రశ్నించారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయని జగన్ పేదలకు న్యాయం చేస్తారా అని నిలదీశారు.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!