ఓజీ Vs ఉస్తాద్ భగత్ సింగ్.. సమ్మర్ లోనే రెండు టార్గెట్..!

ఓజీ vs ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లోనే రెండు టార్గెట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రీసెంట్ గా బ్రో సినిమాతో ఫ్యాన్స్ ని అలరించాడు.

ఓజీ vs ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లోనే రెండు టార్గెట్!

సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మించారు.సినిమా కమర్షియల్ లెక్కలు ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు కానీ బ్రోతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.

ఓజీ vs ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లోనే రెండు టార్గెట్!

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagath Singh ) చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.షూటింగ్ కూడా మొదలు పెట్టిన ఈ సినిమాల రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

"""/" / సుజిత్ ఓజీ సినిమా( OG Movie )ను స్పీడ్ స్పీడ్ గా లాగించేస్తున్నాడు.

ఓజీ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అన్నా సరే సుజిత్ సిద్ధమయ్యేలా ఉన్నాడు.

కానీ డివివి దానయ్య( DVV Danayya ) సినిమాను అంత త్వరగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడంలో సైలెంట్ అయ్యారట.

సో ఈ లెక్కన ఓజీ 2024 సమ్మర్ కి వ్స్తుందని ఓ టాక్.

మరో పక్క హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నెక్స్ట్ సమ్మర్ కే టార్గెట్ అని నిర్మాత ఏ.

ఎం రత్నం చెప్పారు.సో ఓజీ వర్సెస్ ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ సినిమా పవర్ స్టార్ కే పోటీ వచ్చేలా ఉందని చెప్పొచ్చు.

అఫ్కోర్స్ రిలీజ్ డేట్ లో మార్పులు ఉన్నా సమ్మర్ కే రెండు ధమాకాలు ఇవ్వడం కన్నా పొంగల్ రేసులో ఒక సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అంటున్నార్ పవర్ స్టార్ ఫ్యాన్స్.