యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ

అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురైంది.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.

ఈ కార్యక్రమాన్ని దొప్పెర్ల గ్రామస్తులు అడ్డుకున్నారు.ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కన్నబాబు వద్దు.జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు.

కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?