మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ
TeluguStop.com
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి( Minister Peddireddy Ramachandra Reddy ) నిరసన సెగ తగిలింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు( Kuppam Tour ) వెళ్తున్న ఆయనను వి.
కోటలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా బిల్లులను వెంటనే చెల్లించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
"""/" /
గత నాలుగేళ్లుగా బిల్లుల కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
సుమారు రూ.20 కోట్ల నీటి బిల్లులు( Water Supply Bills ) పెండింగ్ లో ఉన్నాయని కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నెల్సన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడా..?