కోతుల బెడద నుంచి ధాన్యాన్ని కాపాడండి

నల్లగొండ జిల్లా: కోతుల బెడత నుంచి ధాన్యాన్ని రక్షించాలని అనుముల మండలం పరిధిలోని పేరూరు గ్రామ రైతులు కోరుతున్నారు.

గ్రామంలో ధాన్యం ఆరబెట్టగా కోతులు ధాన్యం కుప్పలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయని వాపోయారు.

తక్షణమే అధికారులు స్పందించి కోతులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు