అయితగోని అనితకి ప్రమోషన్

అయితగోని అనితకి ప్రమోషన్

నల్గొండ జిల్లా:జిల్లాలో బీజేపీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకురాలు అయితగోని అనితకు పార్టీలో ప్రమోషన్ లభించింది.

అయితగోని అనితకి ప్రమోషన్

ఆమెను నల్లగొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా నియమించారు.దానికి సంబంధించిన నియామక పత్రాన్ని గురువారం ఆమెకు జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి అందజేశారు.

అయితగోని అనితకి ప్రమోషన్

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ పార్టీ పట్ల తనకున్న విశ్వసనీయతను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి,సహకరించిన బీజేపీ రాష్ట్ర,జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తానని,నల్లగొండ జిల్లాలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.

లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనా..? ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం ఆయన గోలా..?