పంటలలో కలుపు నివారణకు యాజమాన్య పద్ధతులు..!

పంటకు జరిగే నష్టాలలో కలుపు( Weeds ) ప్రధాన పాత్ర పోషిస్తుంది.వర్షాలు కురిసినప్పుడు భూమిలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొలకెత్తి కలుపు మొక్కలు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

పంట మొక్కలకు అందాల్సిన నీరు, పోషకాలు, సూర్యరశ్మి ను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల చీడపీడల బెడద( Pests ) పెరిగి పంట నాణ్యత తగ్గుతుంది.

ఏ పంట వేసిన కలుపు నివారించే పద్ధతులను పాటించాలి.h3 Class=subheader-styleవరి నారుమడి:/h3p ఉదా మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించేందుకు విత్తిన 15 రోజులకు ఒక ఎకరాకు 100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం 10% ద్రావణంను 200మీ.

లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.h3 Class=subheader-styleవరి పొలం:/h3p వరి( Rice ) నాటిన ఐదు రోజులలోపు పొలంలో ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిలువ గట్టి ఒక లీటరు నీటిలో 8 గ్రాముల పైరజోస సల్ఫ్యూరాన్ ఇథైల్ 10 శాతం డబ్ల్యూపి ను కలిపి ఇందులో 20 కిలోల పొడి ఇసుక కలుపుకొని పొలంలో సమానంగా చల్లుకోవాలి.

"""/" / H3 Class=subheader-styleకంది, పెసర:/h3p విత్తిన 48 గంటల లోపు తేమ ఉండే నేలపై ఒక ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల పెండిమిథాలిన్( Pendimethalin ) 30శాతం ద్రావణంను 200 మీ.

లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.గడ్డి జాతి కలుపు అధికంగా ఉంటే ఫెనాక్సీప్రాస్- ఇథైర్ 9శాతం ద్రావణం 250 మీ.

లీ ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పంటకు పిచికారి చేసుకోవాలి. """/" / H3 Class=subheader-styleమొక్కజొన్న:/h3p విత్తిన 12 గంటల లోపు అట్రజిన్ 50శాతం 0.

8 మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

గడ్డి జాతి కలుపు నివారణకు 115 మి.లీ టెంబోట్రియోన్ 34.

4శాతం ను 200మి.లీ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

H3 Class=subheader-styleపత్తి:/h3p విత్తిన రెండు రోజుల వ్యవధిలో ఒక ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 30శాతం ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

క్రమం తప్పకుండా పొలంలో అంతర కృషి చేస్తుండాలి.

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తారా ? అందుకే అలా అన్నారా ?