పంటలలో కలుపు నివారణకు యాజమాన్య పద్ధతులు..!
TeluguStop.com
పంటకు జరిగే నష్టాలలో కలుపు( Weeds ) ప్రధాన పాత్ర పోషిస్తుంది.వర్షాలు కురిసినప్పుడు భూమిలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొలకెత్తి కలుపు మొక్కలు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
పంట మొక్కలకు అందాల్సిన నీరు, పోషకాలు, సూర్యరశ్మి ను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల చీడపీడల బెడద( Pests ) పెరిగి పంట నాణ్యత తగ్గుతుంది.
ఏ పంట వేసిన కలుపు నివారించే పద్ధతులను పాటించాలి.h3 Class=subheader-styleవరి నారుమడి:/h3p ఉదా మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించేందుకు విత్తిన 15 రోజులకు ఒక ఎకరాకు 100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం 10% ద్రావణంను 200మీ.
లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.h3 Class=subheader-styleవరి పొలం:/h3p వరి( Rice ) నాటిన ఐదు రోజులలోపు పొలంలో ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిలువ గట్టి ఒక లీటరు నీటిలో 8 గ్రాముల పైరజోస సల్ఫ్యూరాన్ ఇథైల్ 10 శాతం డబ్ల్యూపి ను కలిపి ఇందులో 20 కిలోల పొడి ఇసుక కలుపుకొని పొలంలో సమానంగా చల్లుకోవాలి.
"""/" /
H3 Class=subheader-styleకంది, పెసర:/h3p విత్తిన 48 గంటల లోపు తేమ ఉండే నేలపై ఒక ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల పెండిమిథాలిన్( Pendimethalin ) 30శాతం ద్రావణంను 200 మీ.
లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.గడ్డి జాతి కలుపు అధికంగా ఉంటే ఫెనాక్సీప్రాస్- ఇథైర్ 9శాతం ద్రావణం 250 మీ.
లీ ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పంటకు పిచికారి చేసుకోవాలి. """/" /
H3 Class=subheader-styleమొక్కజొన్న:/h3p విత్తిన 12 గంటల లోపు అట్రజిన్ 50శాతం 0.
8 మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
గడ్డి జాతి కలుపు నివారణకు 115 మి.లీ టెంబోట్రియోన్ 34.
4శాతం ను 200మి.లీ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.
H3 Class=subheader-styleపత్తి:/h3p విత్తిన రెండు రోజుల వ్యవధిలో ఒక ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 30శాతం ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
క్రమం తప్పకుండా పొలంలో అంతర కృషి చేస్తుండాలి.
రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న ఇద్దరు బాలీవుడ్ హీరోలు…