షర్ట్ బటన్స్ తీసేసి ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక జవాల్కర్.. ఒక్క కిస్ అంటూ?
TeluguStop.com
హీరోయిన్స్ విషయంలో కుర్రాళ్లు ఏమాత్రం ఆగలేరు.వాళ్ళు అందంగా కనిపిస్తే చాలు వారి అందాలను ఆస్వాదించాలని అనుకుంటారు.
ఇక హీరోయిన్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ అందాలతో అబ్బాయిలకు మంచి అందాల విందు వడ్డీస్తున్నారు.
అయితే తాజాగా ఓ హీరోయిన్ తన అందాలను అరబోయగా తనను ఏకంగా ఒక కిస్ అడిగాడు ఓ కుర్రాడు.
ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ ప్రియాంక జవాల్కర్.
తొలిసారి చూపులతోనే కుర్రాళ్ల మతి పోగొట్టింది.విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
కానీ ఇందులో తన పాత్రతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు అందుకోలేకపోయింది.
దీంతో అవకాశాల కోసం తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ప్రియాంక.
సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేసింది.ప్రతిరోజు తన అందాలతో గ్లామర్ విందులు వడ్డించింది.
మొదట ఈ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాక్సీవాలలో నటించింది.
ఇక ఆ మధ్యనే తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
"""/"/
అంతేకాకుండా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకుంది.
దీంతో వరుస సక్సెస్ లతో ఒక పేరు సొంతం చేసుకుంది.ఇక తమిళంలో కూడా బాగా అవకాశాలు అందుకుంటుంది.
అంతేకాకుండా బాలీవుడ్, వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు అందుకుంటుంది.ఇక ఈ బ్యూటీ మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికను బాగా వాడుకుంటుంది.
నిత్యం ఏదో ఒక ఫోటోతో బాగా రచ్చ చేస్తుంది.చాలా వరకు ఇంట్లో కంటే ఎక్కువ నెట్టింట్లో గడుపుతుంది.
రోజు ఫోటో షూట్ లు చేయించుకుంటూ పొట్టి పొట్టి బట్టలతో అందాలను బయటపెడుతుంది.
"""/"/
ఇక తనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
ఇక ఆ ఫోటోలను చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.
ఇక అందులో ఈ బ్యూటీ షర్ట్ బటన్స్ తీసేసి ఫొటోకు పోజులు ఇచ్చింది.
దీంతో తన అందాలను చూసిన కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు.దీంతో ఓ నెటిజన్ ఏకంగా ఒక్క కిస్ అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాగానే అవకాశాలు అందుకుంటుంది.
మాంసాహారంపై నిమ్మరసం పిండి తీసుకోవచ్చా?