ఇక అందుకు రెడీ అంటున్న ప్రియాంక..!

విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ ఆ సినిమా హిట్టైనా అమ్మడు కెరియర్ సెట్ రైట్ చేసుకోవడంలో వెనకపడ్డది.

సినిమాలైతే చేస్తున్నా ప్రియాంక జవాల్కర్ ఇంకా క్రేజీ హీరోయిన్ గా మారలేదని చెప్పొచ్చు.

యువ హీరోల సరసన నటిస్తున్న అమ్మడు ఇక మీదట గ్లామర్ షోకి రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తుంది.

గ్లామర్ ఇండస్ట్రీలో స్కిన్ షోతో కొందరు హీరోయిన్స్ కెరియర్ నెట్టుకొస్తారు.అది చేయకుండా కెరియర్ సాగాలంటే లక్ ఉండాలి.

కాని చాలామంది హీరోయిన్స్ మాత్రం తమ గ్లామర్ నే నమ్ముకుని ఉంటారు.స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఇదే సూత్రాన్ని పాటిస్తారు.

అందుకే ప్రియాంకా జవాల్కర్ కూడా ఇక మీదట గ్లామర్ తో రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది.

తెలుగు అమ్మాయి అయిన సరే తన నటనతో మెప్పిస్తున్న ప్రియాంకా ఇక మీదట తన స్కిన్ షోతో కూడా ఆడియెన్స్ ను అలరిస్తానని అంటుంది.

ప్రియాంకా జవాల్కర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరియర్ కు ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

తప్పకుండా ప్రియాంకా తన గ్లామర్ డోస్ పెంచితే అవకాశాలు వచ్చే వీలుంటుందని చెప్పొచ్చు.

 .

పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!