వడదెబ్బతో ప్రైవేట్ టీచర్ మృతి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం విద్యా సంస్థలలో టీచర్ గా పని చేస్తున్న శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన బోడ ఆశ్రిత వడదెబ్బతో మృతి చెందారు.
గత నాలుగు రోజులుగా అడ్మిషన్స్ కోసం ఎండలో సైతం క్యాంపెయిన్ చేస్తూ అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది.
క్యాంపెయిన్ అనంతరం ఇంటికి వచ్చి తీవ్ర జ్వరంతో మృతి చెందినట్లు సమాచారం.
తేజ సజ్జా మిరాయ్ మూవీ పరిస్థితి ఏంటి..?