వేరే యువకుడితో నగ్నంగా దొరికిన స్కూల్ టీచర్… దాంతో భర్త …
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాన్ని చేజేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి తన భార్య వేరే యువకుడితో తన ఇంట్లోనే నగ్నంగా గదిలో కనిపించడంతో తన భార్యని దారుణంగా కత్తితో నరికి చంపిన ఘటన పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో శాంతి అనే ఓ వివాహిత తన భర్త పిల్లలతో కలిసి నివాసం ఉండేది.
అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే తాజాగా శాంతి తన ప్రియుడితో తన ఇంట్లోనే సరసాలు సాగిస్తుండగా శాంతి భర్త కు అడ్డంగా దొరికిపోయింది.
దీంతో పరాయి మగాడితో తన భార్యను అలా చూసినటువంటి శాంతి భర్త తట్టుకోలేక చేతికి అందిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు.
అనంతరం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్యని తానే హతమార్చినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు.
నిందితుడు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?