చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691 కేటాయింపు

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు అధికారులు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు.'స్నేహ బ్లాక్'లోని స్పెషల్ సెల్లో ఆయన ఉండనున్నారు.

కోర్టు ఆదేశాల మేరకు జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నేటి నుంచి ఇంటి ఫుడ్ను అందించనున్నారు.

కాగా, స్కిల్ స్కాం కేసులో ఆయనకు ఈనెల 22 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

నాగచైతన్య శోభిత పెళ్లి పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు.. అంతా వాళ్ళ ఇష్టమే అంటూ?