పెళ్లి చేస్తున్న పూజారే ఇలా చేస్తే ఎలా.. వీడియో చూస్తే నమ్మలేరు..

పెళ్లి వేడుక( Wedding Celebration ) ఎప్పుడూ ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం తలపిస్తుంది.

బంధువులు, స్నేహితుల మధ్య కొత్త జంట ఆశీర్వాదాలు తీసుకుంటుంది.కానీ, ఓ పెళ్లిలో జరిగిన సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఏం జరిగిందంటే.

వధూవరులు పెళ్లి ప్రమాణాలు చేస్తుండగా, అతిథులు( Guests ) వారిపై పూలు చల్లుతున్నారు.

మొదట్లో అంతా బాగానే ఉంది.కానీ, కొందరు అతిథులు అతి ఉత్సాహంతో పూలను( Flowers ) బలంగా విసరడం మొదలుపెట్టారు.

పూలు వధూవరులకే కాకుండా, పెళ్లి జరిపిస్తున్న పూజారికి( Priest ) కూడా తగలడం మొదలైంది.

ఎంత ఓపికగా ఉన్నా, పూజారికి చిర్రెత్తుకొచ్చింది.విసుగుతో ఊగిపోయిన ఆయన, ఒక్కసారిగా చేతిలో ఉన్న పళ్లెం పూలు చల్లుతున్న గుంపు పైకి వేగంగా విసిరేశారు.

అంతే, ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది.ఈ సీన్ చూసిన వాళ్లంతా షాక్ అయ్యారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. """/" / అతిథుల అత్యుత్సాహం, పూజారి కోపాన్ని చూపించే ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

అతిథులు పూలు విసరడం, అది కాస్తా శృతి మించడంతో పూజారి పళ్ళెం విసిరే దాకా వ్యవహారం వెళ్లడం చూసి అందరూ తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు.

ఈ ఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు అతిథుల ప్రవర్తనను తప్పుబడుతుంటే, మరికొందరు పూజారికి మద్దతు తెలుపుతున్నారు.

ఇంకొందరైతే మీమ్స్, జోకులతో రచ్చ చేస్తున్నారు. """/" / ఇదిలా ఉండగా, వధువు ప్రతిమా లాహ్రే, వరుడు ఇమాన్ లాహ్రే తమ పెళ్లిని సరికొత్తగా జరుపుకున్నారు.

డిసెంబర్ 18న జరిగిన ఈ పెళ్లిలో మంగళసూత్రం, సింధూరం వంటి ఆచారాలకు స్వస్తి పలికారు.

అంబేద్కర్ చిత్రం ముందు రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు.వారి ఆధునిక ఆలోచనలకు ప్రశంసలు దక్కాయి.

కానీ, ఈ పూల గొడవతో వారి పెళ్లి మరింత పాపులర్ అయింది.

ఉత్తరాఖండ్ సీఎం చొరవ .. ‘అడాప్ట్ ఏ విలేజ్ ’ కార్యక్రమానికి ఎన్ఆర్ఐల మద్ధతు !!