వైరల్ వీడియో: ఏందన్న ఆ కొట్టుడు.. ఒకవేళ కాస్త పొరపాటు జరిగితే..?!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) ప్రపంచం నడుస్తుందన్న మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన విషయం కాస్త కొద్ది నిమిషాల్లోనే ఇట్లే తెలిసిపోతుంది.

అందులో ముఖ్యంగా ఏదైనా విశేషమైన, అలాగే అనేక రకాల వైరల్ వీడియోలు( Viral Videos ) ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాయి.

ప్రస్తుతం ఓ ఆశ్చర్యం కలిగించే వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో గమనించినట్లయితే.

ఓ గుడిలో అమావాస్య పూజ సందర్భంగా ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు గుడికి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

"""/"/ అలా కొందరు భక్తులు( Devotees ) కొబ్బరికాయలను కొట్టేందుకు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు.

ఆ తర్వాత వారి కొబ్బరికాయలను( Coconuts ) కొట్టడానికి ఓ పూజారి రాడును పట్టుకుని భక్తుల చేతిలో ఉన్న కొబ్బరికాయలను అమాంతం దెబ్బకు పగిలేలా కొడుతూ ఎంతో వేగంగా ముందుకు వెళుతున్నాడు.

టెంకాయ పగిలితే పర్వాలేదు.ఒక వేళ టెంకాయ పగలగొట్టడంలో పంతులుగారు ఇనుప రాడ్( Iron Rod ) తో కొట్టే దెబ్బ ఒకవేళ భక్తుల చేయి తగిలితే పరిస్థితి ఏందన్న సంగతి.

వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/"/ మనుషులకు భక్తి ఉండాలి కానీ.అది శృతిమించితే ఒకవేళ అనర్ధాలు కూడా దారితీస్తున్న విషయం గుర్తుంచుకుంటే మంచిది.

ఇలా చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను, అలాగే ఆర్థిక సమస్యలను( Financial Problems ) ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి చూసేయండి.

వామ్మో.. భారతీయులు ఆన్లైన్లో షాపింగ్ ఇలా చేస్తున్నారా..?