భక్తులపై విచక్షణ రహితంగా దాడి చేసిన సికింద్రాబాద్ రేతి ఫైల్ గణేష్ టెంపుల్ పూజారి..

పూజలు చేయాల్సిన పూజారులే బూతులు తిడుతూ దిక్కున చోట చెప్పుకోమని రౌడీలా మారిన వైనం.

ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకారావు పై గత ఆదివారం రోజున రాత్రి 7 గంటల సమయం లో దాడి చేసిన పూజారి.

పోలీసులు ప్రభాకర్ ని కస్టడిలోకి తీసుకోని Fir ఫైల్ చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

స్కాటిష్ లైట్‌హౌస్‌లో దొరికిన 132 ఏళ్ల బాటిల్ మెసేజ్.. అందులో ఏం రాసుందంటే..?