టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి..

టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి

కర్నూలు: మంత్రి గుమ్మనూర్ జయరాం సెగ్మెంట్ లో దారుణం.చిప్పగిరి మండలం, కుందనకుర్తి సర్పంచ్, కోట్ల సుజాతమ్మ వర్గీయుడు కొండా పురుషోత్తంకి బెదిరింపులు.

టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి

టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి.మంత్రి సోదరుడు,మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ నారాయణ నుంచి తనకు ప్రాణహాని ఉందని సర్పంచ్ ఆవేదనతో సెల్ఫీ వీడియో విడుదల.

టీడీపీని వీడి వైసీపీలోకి రావాలంటూ సర్పంచ్ పై ఒత్తిడి

పార్టీ మారక పోతే చంపుతామంటూ హెచ్చరికలు.గుంతకల్ నుంచి టీడీపీ సర్పంచ్ ని వెంబడిస్తూ వచ్చిన మంత్రి అనుచర వర్గం.

తప్పించుకున్న సర్పంచ్ కోసం గుంపులు గుంపులుగా కర్రలు రాడ్లతో ఆలూరు చిప్పగిరిలో తిరుగుతున్న మంత్రి వర్గీయులు.

జిల్లా ఎస్పీ, డిఐజి తనను తన కుటుంబాన్ని కాపాడాలని సర్పంచ్ పురుషోత్తం ఆవేదన.

మంత్రి అనుచరులకు భయపడి.అజ్ఞాతంలో కి వెళ్లిన టీడీపీ సర్పంచ్ కొండా పురుషోత్తం.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.. గ్రేట్ అంటూ?

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.. గ్రేట్ అంటూ?