కేంద్రం నిధులపై చర్చకు సిద్ధం..: బండి సంజయ్ సవాల్

అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా బీజేపీని తిడుతున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

కావాలనే బీజేపీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులపై ఢిల్లీ లేదా గోల్కొండలోనైనా చర్చకు సిద్ధమని తెలిపారు.

అసెంబ్లీలో మోదీ లేనప్పుడు ఆయన పేరు ఎలా తీస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.

భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం