అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం.. మంత్రి ధర్మాన
TeluguStop.com
వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ కలిసి విశాఖ గర్జన భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వేదిక వద్ద మంత్రి ధర్మాన మాట్లాడారు.ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని చెప్పారు.
ఈ క్రమంలో అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.అందరం కలిసి మన వాదనలను దేశమంతా బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.
విశాఖలో అరిస్తే అమరావతిలో వినిపించాలని అన్నారు.విశాఖ పరిపాలనా రాజధాని కోసం రాజకీయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!