ఏపీలో భారత రాష్ట్ర సమితి విస్తరణకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 14వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి రావాలంటూ ఏపీలోని పార్టీ నేతలకు ఫోన్ల ద్వారా ఆహ్వానాలు అందినట్లు సమాచారం.
మరోవైపు బెజవాడలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలోనే ఏపీలోని బీఆర్ఎస్ నేతలు హస్తినకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాబిన్ హుడ్ మూవీ కథను రివీల్ చేసిన వెంకీ కుడుముల.. కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందంటూ?