Video Viral: మీ పిచ్చి తగలెయ్య.. ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్ ఏంటి భయ్యా.?

ప్రస్తుత రోజులలో పెళ్లిళ్ల వ్యవహారాలు మరి దారుణంగా తయారవుతున్నాయి.పెళ్లి కంటే ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్( Pre Wedding Shoots ) అంటూ చెప్పలేని చోట్ల షూటింగ్స్ కోసం వెళ్లి అక్కడ పెళ్లి కంటే ముందే ఫోటోషూట్స్ చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.

ఇక ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే మనం ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లాంటివి చూశాము.

కానీ., ఇప్పుడు ఫ్రీ ఫస్ట్ నైట్ ఫోటోషూట్ ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు.

, వినలేదు కూడా. """/" / అయితే.

, తాజాగా.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్ ను ఒక జంట మాత్రం వినూత్న రీతిలో కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు.

సాధారణంగా అలాంటి కార్యక్రమాలు నాలుగు గోడల మధ్య జరిగేది.కానీ.

, మారుతున్న కాలం కొద్ది ప్రజలు కొత్త పుంతలు తొక్కుతూ అనేక వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు.

వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.ఒక యువ జంట వారి శోభన రాత్రి( First Night ) వినుత రీతిలో జరుపుకోవాలని ఆశించారు.

ఆ ఆలోచనకు రూపమే ఈ ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్ అన్నట్టు.ముందుగా శోభనం జరగాల్సినటువంటి గదిని బాగా అలంకరించారు.

"""/" / ఈ క్రమంలో శోభనం జరిగే గది లోపల పరిసరాలు బల్లోన్స్ లతో, పూలతో, ఇంకా రకరకాల వాటితో అందంగా అలంకరించి ఉండగా.

అందులోకి వరుడు ముందుగా ముసిముసి నవ్వులతో గది లోపలికి వస్తే.అనంతరం వధువు పాల గ్లాసు పట్టుకుని లోపలికి వస్తుంది.

ఆపై గదిలోకి వధువు వచ్చిన తర్వాత భర్త చేతికి పాల గ్లాస్ అందించడం మనం చూడవచ్చు.

ఇక అక్కడితో వీడియో పూర్తి అవుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వారికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు.

నేటి యువత మరి బరితెగించారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆమెకేనా?