అయితే ఆయన మొదటి నుంచి బహుజన నినాదం ఎత్తుకోవడంతో ఆయన కొత్త పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
"""/"/
కాగా ఇప్పుడు ఆయన అనూహ్యంగా బీఎస్పీలోకి వెల్లేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే రీసెంట్‌గానే ఆయన మాయావతిని వెళ్లి కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.ఇక మాయావతి కూడా తాజాగా తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తమ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఈ విషయాన్ని జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారుం చేస్తోంది.
ఇక ప్రవీణ్ కుమార్ కూడా బహుజన నినాదంతో త్వరలోనే బీఎస్పీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆయన కూడా నల్గొండలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి శాటిలైట్ కష్టాలు.. దేవర రైట్స్ ఇప్పటివరకు అమ్ముడవలేదా?