ప్రసన్న అన్న నాకు ఒక పెద్ద అన్న లాంటి వారు...అనిల్ కుమార్ యాదవ్

ప్రసన్న అన్న నాకు ఒక పెద్ద అన్న లాంటి వారు.నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు.

నిజంగా ప్రసన్న నా గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది .నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎవరైనా రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రసన్ననీ చూసి మేము అందరం కూడా చాలా నేర్చుకోవాలి.

నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు.