బ్లాక్ చీరలో పవన్ హీరోయిన్ అందాల జాతర
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రణీత సుభాష్( Praneetha Subhash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా లో నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్( Tollywood ) లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ పాత్రల్లో నటించే అవకాశాలు దక్కలేదు.
కానీ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు కూడా ఏదో ఒక ఛాన్స్ ను దక్కించుకుంటూనే వచ్చింది.
ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత కాస్త సినిమాల వైపు చూడటం తగ్గించిన విషయం తెల్సిందే.
ఇక ప్రణీత ఇటీవల తల్లిగా కూడా ప్రమోషన్ పొందిన విషయం అందరికీ తెల్సిందే.
"""/" /
ఇప్పుడు మాతృత్వంను ఆస్వాదిస్తూనే తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసి మరీ కవ్విస్తోంది.
తల్లి అయిన తర్వాత ఒకప్పుడు హీరోయిన్స్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు.
కానీ ఈ మధ్య కాలంలో తల్లి అయిన హీరోయిన్స్ ను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకుంటున్నారు.
అంతే కాకుండా వారి కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు.అందుకే ఈ అమ్మడు కూడా ఇలాంటి ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
అందమైన ప్రణీత సుభాష్ యొక్క ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా బ్లాక్ చీర కట్టు లో నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.
ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మళ్లీ సీనియర్ స్టార్ హీరోలకు అయినా మోస్ట్ వాంటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ అయిన తర్వాత ఇంత అందంగా కనిపించడం కేవలం ఈమెకే సాధ్యం.
భారతీయులకు శుభవార్త .. ఇకపై అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్