ట్రంప్ పై భారత మహిళా వ్యతిరేక గళం..అరెస్ట్
TeluguStop.com
ట్రంప్ వ్యతిరేక విధానాలకి విసిగి వేసారి పోయిన ప్రజలు ఒక్కొక్కరుగా ట్రంప్ పై నిరసనల గళం విప్పుతున్నారు వలస వ్యక్తుల పై ట్రంప్ తీసుకున్న విధానం వలన ఎంతో మంది ఇబ్బందుల పాలయ్యారని ఎంతో మంది ప్రజలు వ్యక్తిరేకించిన విషయం విదితమే.
కేవలం అమెరికా ప్రజలు మాత్రమే కాదు ట్రంప్ భార్య సైతం ట్రంప్ విధానం పై పెదవి విరిచారు.
అయితే Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
తాజాగా ట్రంప్ విధానాలని నిరసిస్తూ వీధుల్లోకి ఎంతో మంది మహిళలు వచ్చి నిరసనలు తెలిపారు.
ప్రపంచ స్థాయి మీడియా మొత్తం ఈ నిరసనని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపడంతో ఆ నిరసన కాస్తా ఊపందుకుంది.
అందరూ క్యాపిటల్ హిల్ ముందు ధర్నా చేపట్టారు దాంతో ట్రంప్ కి ఈ నిరసన పర్వం నచ్చకపోవడంతో.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ నిరసనలలో ముఖ్య పాత్ర పోషించిన భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్‌ను అరెస్టు చేశారు.
ట్రంప్ సర్కార్ చేపట్టిన వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ధర్నా లో ఆమెతో సహా మరో 500 మందిని అరెస్ట్ చేసార్.
అయితే ప్రమీలా అమెరికా చట్టసభకు ఎన్నికైన మొదటి భారతీయ సంతతి మహిళ ఆమె కావడం విశేషం.
అక్రమంగా దేశంలోకి వలస వస్తున్న కుటుంబాలను అమెరికా విడదీస్తున్న విషయం తెలిసిందే.అందులో భారతీయ కుటుంబాలను కూడా విడదీశారు.
కన్నడ బిగ్ బాస్ విన్నర్ కూడా రైతుబిడ్డనే.. ఎంత ఫ్రైజ్ మనీ గెలిచాడంటే?