సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రకాష్ రాజ్..!!
TeluguStop.com

"మా" అధ్యక్ష ఎన్నికలలో పోటీదారుడు.ప్రకాష్ రాజ్ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కి అదే రీతిలో మంత్రి పేర్ని నాని కి కృతజ్ఞతలు తెలిపారు.


అక్టోబర్ 10వ తారీకు "మా" అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో "మా" అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.


పరిస్థితి ఇలా ఉంటే."మా" అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే కొంతమంది ఇటీవల సీఎం జగన్ పేరుతో పాటు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకుల పేర్లు ప్రస్తావించడం జరిగింది.ఇటువంటి తరుణంలో.
మంత్రి పేర్ని నాని.స్పందిస్తూ "మా" అధ్యక్ష ఎన్నికలకు.
సీఎం జగన్ కి అదే రీతిలో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
వీడియో సందేశం ద్వారా మంత్రి పేర్ని నాని.క్లారిటీ ఇవ్వడంతో.
ప్రకాష్ రాజ్ స్వాగతించడం జరిగింది.ఈ సందర్భంగా బాధ్యతాయుతంగా స్పందించి ప్రకటన చేశారని సీఎం జగన్ కి.
మంత్రి పేర్ని నాని కి ప్రకాష్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు."మా"అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వ స్పందన.
గౌరవిస్తూన్నట్లు స్పష్టం చేశారు."మా" అధ్యక్ష ఎన్నికలలో పోటీ దారులు మంచు విష్ణు ఇటీవల.
ఏపీ సీఎం జగన్ తన బంధువు అదే రీతిలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్.
తనకి మంచి ఫ్రెండ్ అని కామెంట్ చేయడం.పట్ల ప్రకాష్ రాజ్.
స్పందించి గట్టిగా కౌంటర్లు వేశారు.వాళ్ళు ఓట్లు వేస్తారా.