స్లిమ్ లుక్ లో ఆహా అనిపిస్తున్న ప్రభాస్.. ఆ సినిమాల కోసమే 10 కేజీల బరువు తగ్గారా?

ప్రస్తుతం సినిమాలలో హీరో హీరోయిన్లు ఏ సినిమా చేస్తే ఆ సినిమాకు తగ్గట్టుగా బాడీ ఫిట్నెస్( Body Fitness ) ను మెయింటైన్ చేస్తున్నారు.

అందుకోసం ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా వెనకాడడం లేదు.తమ శరీరాలను ఇష్టం వచ్చినట్టు ఆటాడేసుకుంటున్నారు.

సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ ల కోసం జిమ్ముల్లో తెగ కష్టపడుతున్నారు.

ఇక తాజాగా ఇలాంటి పనే చేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas ) వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. """/"/ డార్లింగ్( Darling ) ఏంటి ఇలాఅయిపోయాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రెబల్ అభిమానులను ఈ లుక్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రభాస్ సంబంధించిన ఫోటోలు, వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు.చాలా కాలంగా ప్రభాస్ ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా రాలేదు.

సలార్ ఈవెంట్లలో తప్పించి ఎక్కడా కనిపించలేదు.అందులో కూడా అరకొరగానే కనిపించాడు.

ఆ తరువాత అసలు ఎక్కుడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ప్రభాస్.చాలా కాలం తరువాత రీసెంట్ గా ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

"""/"/ వైట్ టీషర్ట్ లో తలకు క్యాప్ పెట్టుకొని బాగా బరువు తగ్గిపోయి చూడడానికి చాలా డిఫరెంట్ గా హ్యాండ్సమ్ గా కనిపించాడు ప్రభాస్.

బాహుబలి తరువాత స్లిమ్ గా( Prabhas Slim Look ) ఉన్న ప్రభాస్ ను చూడలేకపోయాం కాని ప్రస్తుతం ప్రభాస్ మిర్చి సినిమాలో ప్రభాస్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.

అయితే ప్రభాస్ భారీగా బరువు తగ్గడాట.అది కూడా సలార్ 2( Salaar 2 ) తో పాటు రాజాసాబ్ సినిమాల కోసం ఇలా అయ్యాడట రెబల్ స్టార్.

ఆయన దాదాపు 10 కేజీలు బరువు చాలా తక్కువ టైమ్ లో తగ్గినట్టు తెలుస్తోంది.

అయితే గతంలో ప్రభాస్ బరువుకి ఇప్పుడు బరువుకి చాలా తేడా ఉంది.

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై స్పష్టత ఇచ్చిన ఏపీ మంత్రి..!!