లవ్ స్టోరీనే కానీ అలా ఉండదు.. క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది : ప్రభాస్

లవ్ స్టోరీనే కానీ అలా ఉండదు క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది : ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా 'రాధేశ్యామ్'.

లవ్ స్టోరీనే కానీ అలా ఉండదు క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది : ప్రభాస్

రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

లవ్ స్టోరీనే కానీ అలా ఉండదు క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది : ప్రభాస్

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, పోస్టర్స్, టీజర్ వంటివి వదిలారు.

వీటితో ఈ సినిమా రెగ్యులర్​ ప్రేమ కథ కాదని అంతకు మించి ఉంటుందని ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.

ఇక తాజాగా నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా మరింత జనాలకు రీచ్ అయ్యేలా భారీ స్థాయిలో నిర్వహించారు.

ఈ ఈవెంట్ లోనే ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఇక ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ.ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.

పెద్ద నాన్న గారి ఫోటో చూసారా.చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.

గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుందని పెద్ద నాన్న గారి మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేసారు.

ఆ తర్వాత బిల్లా, ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలు చేసాం అని చెప్పుకొచ్చాడు. """/" / ఇంకా రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ.

ఈ సినిమా కథ లవ్ స్టోరీ నే కానీ.సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయని తెలిపాడు.

అంతేకాదు క్లైమాక్స్ అందరికి నచ్చుతుంది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా స్టార్ట్ అయ్యి అప్పట్లో సాహో వల్ల కొద్దిగా ఆగిందని.

ఆ తర్వాత కరోనా వల్ల ఇంకొన్ని రోజులు ఆగి పీఠానికి ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం కూర్చోవడం మాములు విషయం కాదు.

నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని ఆ క్రెడిట్ అంత రాధా కృష్ణకే దక్కుతుంది అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.