Prabhas Heroines : ప్రభాస్ తో నటిస్తే హీరోయిన్స్ కి ఆ ట్యాగ్ గ్యారంటీ ! ఎంటి ఆ బోనస్ మరి ?

సినిమా ఇండస్ట్రీలో నటించే అందరి నటీనటులు రిలేషన్స్ పెట్టుకుంటారు అని బయట ప్రపంచం అనుకుంటూ ఉంటుంది.

అందులో నిజా నిజాలు ఏంటి అని ఎవ్వరికీ తెలియదు.కొంతమంది నిజంగానే డేటింగ్ చేసిన అందరూ అలా ఉంటారు అనుకుంటే అది పొరపాటే.

ముఖ్యంగా ప్రభాస్ ( Prabhas ) లాంటి ఒక పాన్ ఇండియా హీరో నటిస్తున్నాడు అంటే ఆయన సినిమాలో నటించే హీరోయిన్ తో ప్రబస్ కు ప్రతిసారి రిలేషన్ అంట గడుతూ కుచ్ కుచ్ హోతా హై అంటూ గాసిప్స్ క్రియేట్ చేయడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది.

కెరియర్ మొదటి నుంచి నిన్న మొన్నా వచ్చిన సినిమా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

అప్పట్లో మీడియా ప్రభావం అంత లేదు కానీ కాస్త రేంజ్ పెరగడంతో ఇక ప్రభాస్ కి ఎన్నిసార్లు సోషల్ మీడియాలో పెళ్లి చేశారో లెక్కేలేదు.

"""/" / మొట్టమొదటగా ప్రభాస్ కి డార్లింగ్ సినిమా చేసిన మా టైంలో కాజల్ అగర్వాల్ తో( Kajal Aggarwal ) లింకు కట్టి సోషల్ మీడియా ఒక ఆట ఆడుకుంది.

ఆ టైంలో వీరి హావ బాగా నడిచింది.పైగా ప్రభాస్, కాజల్ కూడా దీన్ని ఎప్పుడు ఖండించింది లేదు.

దాంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ మీడియా మాట్లాడడం మొదలు పెట్టేసింది.

ఆ తర్వాత ప్రభాస్ అనుష్క( Anushka ) గురించి ఎంత చెప్పినా సరిపోదు.

వీరికి సోషల్ మీడియాలో దాదాపు 100కు పైగా సార్లు పెళ్లి చేసి ఉంటారు.

కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చాలాసార్లు అనుష్క ప్రభాస్ చెప్పిన సోషల్ మీడియా వారి పోకడను మార్చుకోలేదు.

ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేశాడు ప్రభాస్.బిల్లా తర్వాత మొదలైన ఈ రూమర్స్ బాహుబలి వరకు కొనసాగాయి.

"""/" / ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న టైం లో ప్రభాస్ కృతి సనన్( Kriti Sanon ) డేటింగ్ చేస్తున్నారంటూ అనేక వార్తలు షికారు చేశాయి.

ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి అనే సినిమాలో ప్రభాస్ తో పాటు దిశా పఠాన్( Disha Patani ) నటిస్తుంది.

వీరిద్దరూ క్లోజ్ గా కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారంటూ కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు.ఈ విషయాన్ని బాలకృష్ణ( Balakrishna ) కూడా తన అన్ స్టాపబుల్ షో లో అడిగారు.

ఇలా ప్రభాస్ తో నటించే హీరోయిన్స్ కి స్పెషల్ బోనస్ ఇలా గిఫ్ట్ గా దొరుకుతుంది.

దాంతో వారికి కావాల్సినంత సోషల్ మీడియా ప్రచారం కూడా దక్కుతుంది.

యూకే : భారతీయ విద్యార్ధిని హత్య కేసు.. నిందితుడికి మానసిక వ్యాధి , ఆసుపత్రిలో నిర్బంధం