జేమ్స్ బాండ్ లొకేషన్ లో సలార్ షూటింగ్..!

సలార్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ను ఇండియన్ స్క్రీన్ పై ఇదివరకు ఎప్పుడూ చేయని లొకేషన్స్ ని వెతికి పట్టుకుంటున్నాడు.

ఈ క్రమంలో సలార్ కోసం ఏకంగా జేమ్స్ బాండ్ సినిమా నో టైం టు డై షూటింగ్ చేసిన లొకేషన్ ని సెలెక్ట్ చేశారు ఇటలీలోని మాటెరా నగరంలో సలార్ షూటింగ్ జరగనుంది.

ఇది ఓ పురాతన నగరం అక్కడ నేచురల్ గా అన్ని వైట్ కలర్ లో ఉంటాయి.

పెద్ద రాతి కొండలు, గుహలు ఉంటాయి.ఈ లొకేషన్ లో సలార్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది.

"""/" / జేమ్స్ బాండ్ షూట్ చేసిన ప్లేస్ అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ పై మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

కె.జి.

ఎఫ్ 1, 2 సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమాలు సృష్టించిన అద్భుతాలు తెలిసిన తర్వాత అది కూడా జేమ్స్ బాండ్ లొకేషన్స్ సలార్ కోసం చేస్తున్నాడని తెలిసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోతున్నారు.

సినిమా మాత్రం బాక్సాఫీస్ ని బద్ధలు కొట్టడం గ్యారెంటీ అన్నట్టుగా అనుకుంటున్నారు.సలార్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేశారు.

ప్రభాస్ ఆదిపురుష్ జూన్ లో రిలీజ్ కాబోతుంది.

ఆ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిగ్ బాస్ శివాజీ… సరైన నిర్ణయం తీసుకోడంటూ?