కన్నడ లో సూపర్ హిట్ అయిన సినిమాకి రీమేక్ గా వస్తున్న సలార్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు డైరెక్టర్లు మంచి విజయాలను అందుకుంటున్నారు.
ఇక కూడా ప్రభాస్( Prabhas ) హీరోగా వస్తున్న సలార్ సినిమా( Salaar ) మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఈనెల 22వ తేదీన రిలీజ్ కావడానికి రెడీ అయింది.
అయితే ఈ సినిమా మీద ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా కన్నడలో ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో వచ్చిన ఉగ్రం సినిమాకి( Ugram ) రీమేక్ గా తెరకెక్కుతుంది అనే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతుంది.
"""/" /
ఇక దానికి తగ్గట్టుగానే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా సలార్ సినిమాకి ఉగ్రం సినిమా ఛాయాలే కనిపిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా కథ ఉగ్రం సినిమాకు సంబంధించింది కాగా ఆ సెటప్ మొత్తం కేజిఎఫ్( KGF ) సినిమాకు సంబంధించింది ఇక ఈ రెండు సినిమాలను కలిపి ప్రశాంత్ నీల్ సలార్ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశాంత్ నీల్ పైన తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నారు.
"""/" /
ఇక ఇట్లాంటి క్రమంలోనే ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాసి రకమైన సినిమా చేస్తున్నారని చాలా మంది ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ తో ఇంతకుముందు సినిమాలు చేసిన డైరెక్టర్లు వరుసగా మూడు డిజాస్టర్ లని ఇచ్చారు.
ఇక ఇప్పుడు మళ్లీ ఈయనతో చేస్తున్న ఈ సలార్ సినిమా పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఎవరికి అర్థం కావడం లేదు.
డైరెక్టర్ ఓం రావత్ ప్రభాస్ కి చాలా పెద్ద ప్లాప్ ఇచ్చాడు.ఈ సినిమాతో కూడా ప్రభాస్ మరో ప్లాప్ ని అందుకోబోతున్నడా అనేది కూడా అర్థం కాని పరిస్థితి లో ఉంది.
ఇప్పుడు సలార్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ కూడా అదే చేస్తున్నాడు అనే విషయం మీద అభిమానులైతే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జక్కన్న సినిమాకు మహేష్ ఆ సెంటిమెంట్ పాటిస్తారా.. విమర్శలకు చెక్ పెట్టారుగా!