ప్రభాస్ రేంజ్ ఎక్కడ తగ్గట్లేదు..!
TeluguStop.com
రెబల్ స్టార్ ప్రభాస్( Prabha ) రేంజ్ సినిమాకు సినిమాకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.
బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత కూడా ఆ మేనియా కొనసాగిస్తున్నాడు.
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యాం తెలుగులో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ నార్త్ లో బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.
ఇక లేటెస్ట్ గా ప్రభాస్ చేస్తున్న వరుస క్రేజీ సినిమాలకు బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది.
ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఓవర్సీస్ లో రికార్డ్ ప్రైజ్ పలికింది.అక్కడ సలార్( Salaar ) సినిమాను 90 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారట.
"""/" /
కేవలం ఓవర్సీస్ రైట్స్ 90 కోట్లు అంటే ఇక పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగుతో పాటుగా నేషనల్ లెవల్ లో సలార్ దుమ్ముదులిపే బిజినెస్ చేయబోతుంది.ఈ సినిమా తో ప్రభాస్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని చెప్పొచ్చు.
ఎఫ్ చాప్టర్ 1, 2 చేసి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రభాస్ ని కూడా అంతకుమించి అనిపించేలా చూపిస్తున్నాడట.
కచ్చితంగా సలార్ తో థియేటర్లు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు.
అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..