రాధేశ్యామ్‌ : అనుకున్నదే జరిగింది, సోమవారం అక్కడ ఇది పరిస్థితి

ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాకు సంబంధించిన టాక్ తో వసూళ్లు ఏమాత్రం రాలేదు.

దాంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.వీకెండ్‌ లో పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అయినా కూడా వీక్‌ డేస్‌ మొదలు అయ్యేప్పటికి వసూళ్లు మరీ వీక్ గా తయారు అయ్యాయి.

అత్యంత దారుణమైన వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో సినిమా డిజాస్టర్‌ అనే టాక్ మొదలు అయ్యింది.

ఆదివారం పూర్తి అయ్యేప్పటికి సినిమా 30 శాతం వసూళ్లు నమోదు చేసింది.బ్రేక్ ఈవెన్ కు ప్రపంచ వ్యాప్తంగా కనీసంగా 70 శాతం వసూళ్లు పెరగాల్సి ఉంది.

అలాంటి సమయంలో సోమవారం వసూళ్లు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. """/" / కేవలం కోటి రూపాయల వసూళ్లు అది కూడా నెట్ వసూళ్లు రావడం తో ఈ సినిమా పరిస్థితి ఏ స్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యూఎస్ తో పాటు ఇతర ఓవర్సీస్ ఏరియాల్లో ఈ సినిమా అయిదు నుండి ఆరు మిలియన్ డాలర్ల వసూళ్లను దక్కించుకుంటుందని ప్రతి ఒక్కరు భావించారు.

కాని అక్కడ రెండు మిలియన్ డాలర్ల కే చాలా కష్టపడాల్సి వస్తుంది.అలాంటి పరిస్థితుల నుండి మెల్ల మెల్లగా సినిమా మరింత దారుణమైన పరిస్థితికి పడటం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా ఇదా అంటూ పెదవి విరుస్తున్నారు.ఇలాంటి సినిమాలు జనాలు చూడాలని అనుకోవడం లేదు అంటూ తేలి పోయింది.

ప్రభాస్ కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఈ వస్తువులను చూసి నోరు ఎలా పెడుతున్నారు.

 ప్రభాస్ భవిష్యత్ సినిమాల పరిస్థితి ఏంటో అంటూ ఈ సమయంలో కొందరు చర్చిస్తున్నారు.

Narendra Modi Brings Good News To Khammam