జులైలో ప్రభాస్ ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

అందులో ఆదిపురుష్ సినిమా( Adipurush ) ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

భారీ మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా ప్లాప్ అయ్యింది.

రామాయణంను మార్చి తీయకపోయి ఉంటే ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి ఉండేది.

"""/" / కానీ ఆ అవకాశాన్ని ఆదిపురుష్ మిస్ చేసుకుంది.రామాయణం ను పూర్తి మార్చేసి మరో కోణంలో తీయడంతో డైరెక్టర్ ఓం రౌత్ మీద, రైటర్ మీద ఆగ్రహంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా కేసుల ప్రభాస్ అభిమానులను నిరాశ పరచడంతో తర్వాత ప్రాజెక్టులపై ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

మరి ఈయన లైనప్ లో నెక్స్ట్ రాబోతున్న మూవీలు సలార్, ప్రాజెక్ట్ కే.

( ఈ సినిమాల అప్డేట్ ల కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ నెలలోనే డబల్ ట్రీట్ ఉంటుంది అని అందుకు గెట్ రెడీ అంటున్నారు.

సలార్ టీజర్( Salaar Teaser ) రిలీజ్ అవ్వాల్సి ఉంది.దాంతో పాటు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే టైటిల్ కూడా ఇదే నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట.

ఈ టైటిల్ రిలీజ్ ను యూఎస్ లో చేయనున్నట్టు టాక్. ""img / ఇలా జులై లోనే రెండు అప్డేట్ లతో డబల్ ట్రీట్ ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఇదే నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తుండగా.

ప్రాజెక్ట్ కే సినిమా( Project K )ను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ కు సిద్ధం అవుతుంటే.

ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.

పోలవరం కోసం విదేశీ నిపుణులు రప్పిస్తున్నాం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!