ప్రభాస్ కి ఎవరైనా నచ్చితే.. ఆ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తారా… ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.

ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అనే సంగతి మనకు తెలిసిందే.

"""/" / ఇలా జీవితంలో కూడా ప్రభాస్ ఎక్కువగా తన స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీకు స్నేహితులే ( Friends )ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా అని ఎవరైనా అడిగితే మొదటి ప్రాధాన్యత స్నేహితులకే ఇస్తారు.

ఒక్కసారి ప్రభాస్ తో స్నేహం చేస్తే ఇక ప్రాణం పోయేవరకు వారితో స్నేహాన్ని వదిలి పెట్టుకోరని చెప్పాలి.

ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రభాస్తో తమకు ఉన్నటువంటి స్నేహబంధం గురించి ప్రభాస్ వ్యక్తిత్వం గురించి తెలియజేసిన సంగతి తెలిసిందే.

"""/" / ఇలా ప్రభాస్ మంచితనం గురించి ఇప్పటివరకు ఎంతోమంది ఎంతో గొప్పగా తెలియజేస్తారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ కనుక ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వారికి మర్చిపోలేని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారట.

తరచు వారి ఇంటికి వివిధ రకాల భోజనాలను పంపించడం ఆనవాయితీగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా వారిని తన స్నేహితులుగా భావించి వారితో బాగా క్లోజ్ అయితే కనుక తప్పనిసరిగా తనకు ప్రభాస్ నుంచి ఒక వాచ్ కానుకగా వెళుతుందని తెలుస్తుంది.

"""/" / ఈ విధంగా ప్రభాస్ తన ప్రాణ స్నేహితులకు ఒక వాచ్ ,( Watch ) కానుకగా ఇస్తారని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ప్రభాస్ నుంచి ఒక వాచ్ కానుకగా అందుకున్నారని తెలుస్తుంది.

ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లకు కొరియోగ్రాఫర్లకు, ఇంకా తనకు నచ్చిన ప్రాణ స్నేహితులకు ఇలా వాచ్ లను కానుకగా పంపించారని తెలుస్తుంది ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే త్వరలోనే కల్కి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమాతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

పలుకుబడితో పక్క హీరోల సినిమాలను లాక్కున్న హీరోలు వీళ్లే !