ఏం లేదంటారు మరి ఇదేంటి... కార్తీకేయ పెళ్లిలో ప్రభాస్‌, అనుష్క రచ్చ

చాలా ఏళ్లుగా ప్రభాస్‌, అనుష్కల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే.

ఎన్నో సార్లు వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చినా, అవి పుకార్లే అంటూ ఇద్దరు కొట్టి పారేశారు.

అనుష్కకు బర్త్‌డే సందర్బంగా ప్రభాస్‌ ఖరీదైన గిఫ్ట్‌ ఇవ్వడంతో పాటు, ఇద్దరు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తున్నారు.

దాంతో ఇద్దరి మద్య ప్రేమ ఉందని ఆమద్య బలంగా వార్తలు వచ్చాయి.కాని ఆ వార్తలను కూడా ఇద్దరు కొట్టి పారేశారు.

తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ పదే పదే చెబుతున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ స్నేహంకు ఒక హద్దు ఉంటుంది, కాని ప్రేమకు ఆ హద్దు అనేది ఉండదు.

ఆ హద్దు లేకుండా ఎంజాయ్‌ చేశారంటే ఖచ్చితంగా ఇద్దరి మద్య ప్రేమ ఉన్నట్లే అనే విషయాన్ని నిర్థారించుకోవచ్చు.

తాజాగా అనుష్క, ప్రభాస్‌లు ఆ హద్దు లేకుండా ఎంజాయ్‌ చేశారు.హద్దు పద్దు లేకుండా ఎంజాయ్‌ చేసిన తీరు ఇద్దరి మద్య ప్రేమ ఉందని మరోసారి వార్తలు వచ్చేలా చేసింది.

తాజాగా వీరిద్దరు రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లికి హాజరు అయ్యారు.ఇద్దరు ఒకేసారి పెళ్లికి వెళ్లడం మరియు పెళ్లిలో ఇద్దరు కలిసి తెగ హడావుడి చేయడం ద్వారా వీరిద్దరి గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మా ఇద్దరి మద్య ఏం లేదు అంటూ పదే పదే చెప్పే వీరిద్దరు ఎందుకు కార్తికేయ పెళ్లిలో కాస్త శృతి మించి ఎంజాయ్‌ చేశారు అంటూ సోషల్‌ జనాలు ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరి మద్య ఉన్న అనుబంధం అన్యోన్యతకు కార్తికేయ పెళ్లి వేదికగా నిలిచిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి ప్రభాస్‌ మరియు అనుష్కల మద్య ప్రేమ వ్యవహారం ఉందని, ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం సాగుతుందని, పెళ్లి కూడా చేసుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

కార్తికేయ పెళ్లిలో వీరిద్దరి సందడిపై వస్తున్న వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

వేలానికి హిట్లర్ సన్నిహిత మిత్రుడి విల్లా.. దాని విశేషాలు ఇవే..?