ఆదిపురుష్ కంటే హనుమాన్‌ బెస్ట్‌.. ఇది కదా పాన్ ఇండియా మూవీ

తేజ సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ చిత్రం యొక్క టీజర్ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

గతం లోని ఈ టీజర్ విడుదల కావాల్సి ఉండగా అదే సమయం కు ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ యొక్క టీజర్ విడుదల ఉండడం వల్ల తమ సినిమా యొక్క టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఎట్టకేలకు హనుమాన్‌ యొక్క టీజర్ విడుదల చేశారు.ఆదిపురుష్‌ యొక్క టీజర్‌ కి చిన్న పిల్లల బొమ్మల మాదిరిగా సినిమా ఉండబోతుందా అన్నట్లుగా టాక్‌ వచ్చింది.

కానీ హనుమాన్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.హనుమాన్ కచ్చితం గా తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

కేవలం తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మరో లెవెల్ లో ఉంటుందని నమ్మకం వ్యక్తం అవుతుంది.

వచ్చే ఏడాది ఆరంభం లోనే ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

తేజ మరియు ప్రశాంత వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా ఇప్పటికే సక్సెస్ అయింది.

కనుక ఈ సినిమా మరో సక్సెస్ ని వారికి అందిస్తుంది అని నమ్మకం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

మీడియా సర్కిల్స్ లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

కనుక సినిమా టీజర్ కి వచ్చిన టాక్‌ తో కచ్చితం గా మంచి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుందని నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ సినిమా యొక్క టీజర్ కంటే కూడా ఈ సినిమా టీజర్ బాగుందంటూ వార్తలు వస్తున్నాయి.

దాంతో హనుమాన్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సంపద విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!