ప్రభాస్ ఆదిపురుష్ పక్కా సేఫ్ ప్రాజెక్ట్..!

ప్రభాస్( Prabhas ) ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న ఆదిపురుష్ సినిమా( Adipurush ) పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

రామాయణ కథ మరే హీరో చేస్తే ఎలా ఉండేదో కానీ ప్రభాస్ ఈ కథ చెప్పాలని నిర్ణయించుకోవడం ఆదిపురుష్ తెర మీదకు వచ్చింది.

ఈ సినిమా కోసం ఒక రెగ్యులర్ సినిమాకు వచ్చిన బజ్ రావడం అంతా ప్రభాస్ వల్లే అని చెప్పొచు.

ముఖ్యంగా ఆదిపురుష్ రెండో ట్రైలర్ చూసి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. """/" / ప్రభాస్, కృతి సనన్ ల( Kriti Sanon ) స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలు పెంచింది.

అయితే ఈ సినిమ బిజినెస్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా తెలుగులో ఆదిపురుష్ 160 కోట్లకు కొన్నారని టాక్.

ఈ సినిమా ఎంత పెట్టి కొన్నా సరే ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే కచ్చితంగా ఓపెనింగ్ డే రోజే 50 ప్లస్ కోట్ల కలెక్ట్ చేసేలా ఉన్నారు.

వీకెండ్ కల్లా మాక్సిమం రాబట్టే ఛాన్స్ ఉంది.తెలుగు రైట్స్ ఎంత పెట్టి కొన్నా ప్రభాస్ రేంజ్ కి టార్గెట్ రీచ్ అవడం పక్కా అంటున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?