ఎక్కడ విన్నా ఆదిపురుష్‌ నామమే… అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) సినిమా యొక్క విడుదల తేదీ సమీపిస్తోంది.

ఈనెల 16వ తారీకున విడుదల కాబోతున్న ఆదిపురుష్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

రూ.550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఆదిపురుష్‌ ను అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఎప్పుడెప్పుడా అంటూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఆదిపురుష్‌ సినిమా అనేది అన్ని వర్గాల వారి దృష్టిని ఆకర్షిస్తోంది.

పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకున్నా కూడా ఆదిపురుష్ సినిమా కు రావాల్సిన పబ్లిసిటీ మరియు బజ్ ఫుల్ గా వచ్చేశాయి.

"""/" / ప్రముఖులు ఎంతో మంది పదివేల టికెట్లు కొనుగోలు చేసి ఛారిటీ గా ఇస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యం లో సినిమా గురించి ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఆహా ఓహో అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు.ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేనా అంటే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా.

అంతే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఉన్న ప్రతి చోట కూడా ఆదిపురుష్ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆదిపురుష్ సినిమా రెండు వేల కోట్ల వసూళ్లు నమోదు చేయడం పక్కా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యం లో ఆదిపురుష్ యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. """/" / అన్ని భాష ల్లో కూడా సినిమా భారీ ఎత్తున వసూళ్లు సాధించబోతుంది అనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో( Telugu States )నే ఈ సినిమా సాధించబోతున్న కలెక్షన్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇక హిందీ లో పఠాన్‌ మరియు కేజీఎఫ్ 2 కలెక్షన్స్ ను బీట్‌ చేయడం ఖాయం.

ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలిచి పోయే సినిమా ఇది అంటూ మాట్లాడుకుంటున్నారు.

డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిలో అభిమానులు.. రికార్డులు క్రియేటవుతాయా?