2024 లో ప్రభాస్ విజృంభణ ఖాయం అంటున్న స్టార్ డైరెక్టర్స్

2024 లో ప్రభాస్ విజృంభణ ఖాయం అంటున్న స్టార్ డైరెక్టర్స్

2015 వ సవంత్సరం రెబెల్ స్టార్ ప్రభాస్ కు టైమ్ బాగా కలిసొచ్చింది ,సుమారు ఐదేళ్ల కష్టం ,కఠోర శ్రమ , ఫుల్ ఫోకస్ తో దర్శక ధీరుడు రాజమౌళి డైరక్ష్ణన లో నటించిన బాహుబలి మూవీ తో ఘనవిజయం తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు .

2024 లో ప్రభాస్ విజృంభణ ఖాయం అంటున్న స్టార్ డైరెక్టర్స్

ప్రభాస్ కటౌట్ తగ్గ మూవీ బాహుబలి.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయారు .

2024 లో ప్రభాస్ విజృంభణ ఖాయం అంటున్న స్టార్ డైరెక్టర్స్

ప్రభాస్ బాహుబలి విజయం తరువాత తన తరువాత సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చెయ్యాలనే డిసైడ్ అయ్యారు.

ఇక అసలు విషయానికి వస్తే.ప్రభాస్ బాహుబలి మూవీ సక్సెస్ తరువాత 2019 లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా సాహో అనే మూవీ లో నటించాడు.

ఇక ఈ మూవీ ట్రైలర్స్ ,టీజర్స్ ,సాంగ్స్ , డైరెక్టర్ సుజీత్ టేకింగ్ , ప్రభాస్ పవర్ ఫుల్ యాక్టింగ్ ,యాక్షన్ సీన్స్ ,శ్రద్ధా కపూర్ గ్లామర్ ఇలా అన్ని అంశాలు తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది గాని టాలీవుడ్ లో మాత్రం ఈ మూవీ ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేదు ,ఇక సాహో మూవీ టాక్ టాలీవుడు లో యావేరేజ్ టాక్ వచ్చినా ,బాలీవుడ్ లో కలెక్షన్స్ వర్షం కురుపించింది .

సాహో మూవీ తరువాత , ప్రభాస్ తన రూట్ మార్చి మరో టాలెంటెడ్ డైరెక్టర్ కె.

రాధాకృష్ణ కుమార్ డైరెక్ష్ణన లో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా గా రాధేశ్యామ్ అనే మూవీ లో నటించాడు .

లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్ అభిమానులు కోరుకునే అంశాలు ఈ మూవీలో కనపడలేదు .

ఫైనల్ గా ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ అందుకుంది .

"""/"/ ఇక రాధేశ్యామ్ రిజల్ట్ తరువాత ప్రభాస్ తన అభిమానులు తన దగ్గర నుండి ఏమి అంశాలు కోరుకుంటున్నారో అలోచించి తాను చేయబోయే సినిమాల కధల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక ప్రభాస్ లైన్ అప్ చూస్తే మాములుగా లేదు.

ప్రభాస్ నటిస్తున్న సినిమాలు చాలా వరకు ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ప్రభాస్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌ మూవీ.

అన్నిఅనుకున్నట్టుగా జరిగుంటే ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండేది మూవీ యూనిట్ .

"""/"/ ఇక ఆదిపురుష్ సినిమా కాకుండా ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక సలార్ మూవీ తో పాటు ప్రభాస్ మహానటి ఫేం నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ లో నటిస్తున్నారు.

ఈ సినిమా 2024లో రిలీజ్‌కు రెడీ అవుతున్నా.ఇప్పటి నుంచే ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.

ఇక ఫైనల్ గా ప్రభాస్ -మారుతీ కాంబినేషన్ లో కూడా మూవీ ఎనౌన్స్ అయింది .

సో డార్లింగ్ ప్రభాస్ తన మూవీ రిలీజ్ ల విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉన్నారు .

అలానే ప్రభాస్ 2024 లో విజృభించడం ఖాయం అంటున్నారు స్టార్ డైరెక్టర్స్ .

చ‌లువ‌ని స‌మ్మ‌ర్‌లో స‌బ్జా గింజ‌లు తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌!