కలెక్టర్ తో ఎలాప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి
TeluguStop.com
కలెక్టర్ స్థాయి అధికారినే బెదిరిస్తే కింది స్థాయి ఉద్యోగులు మరింత భయభ్రాంతులకు గురి చేసి తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్రభాకర్ రెడ్డి ప్లాన్
గతంలో సిఐలను ఎస్ఐలను బెదిరించి పోలీస్ స్టేషన్కు తాళాలు వేసి పోలీసులపై దౌర్జన్యం చేసిన చరిత్ర జెసి సోదరులది ఇప్పుడు కూడా అలాంటి ధోరణి అవలంబించాలను కుంటే కుదరదు అక్రమ రిజిస్ట్రేషన్ లతో కాలం గడిపిన చరిత్ర జేసి సోదరులది
వారి తప్పులు బయట పడతాయని ఇలాంటి ఘటనలకు తెరతీస్తున్నారుకలెక్టర్ తో ఎలాప్రవర్తించాలో కూడా తెలియని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి జేసి సోదరులు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎలా చేశారో అర్థం కావడం లేదు.
కలెక్టర్ నాగలక్ష్మి పట్ల జెసి ప్రభాకర్ రెడ్డి ప్రవర్తించిన తీరుపట్ల జిల్లా అధికారులు అంతా చర్చించాల్సిన అవసరం ఉంది.
/BR
ప్రజలను రెచ్చగొట్టే విధంగా అధికారులను భయభ్రాంతు లకు గురి చేసే విధంగా ప్రభాకర్ రెడ్డి ప్రవర్తించాడు తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు.
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.ప్రభుత్వ భూమిని ఆరుసార్లు రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత జెసి ప్రభాకర్ రెడ్డిది.
అలాంటి మ్యూజిక్ కావాలంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రవిగారు వింటున్నారా?