ముఖాన్ని న‌ల్ల మ‌చ్చ‌లు వ‌ద‌ల‌డం లేదా? అయితే ఈ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ మీకే!

చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా ఉన్నా.అక్క‌డ‌క్క‌డ క‌నిపించే న‌ల్ల మ‌చ్చ‌లు ముఖాన్ని కాంతిహీనంగానే చూపిస్తాయి.

అందుకే ముఖ చ‌ర్మంపై ఏర్ప‌డ్డ న‌ల్ల మ‌చ్చ‌ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కొంద‌రైతే స్కిన్ కేర్ హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో మందులు, ర‌క‌ర‌కాల క్రీముల‌ను యూస్ చేస్తారు.

అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా న‌ల్ల మ‌చ్చ‌లు వ‌ద‌ల‌వు.దాంతో ఏం చేయాలో అర్థంగాక తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే వ‌ప‌ర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే న‌ల్ల మ‌చ్చ‌ల‌కు ప‌ర్మినెంట్‌గా బై బై చెప్పొచ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు వాల్ న‌ట్స్ మ‌రియు వాట‌ర్ వేసుకుని నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

మ‌రుస‌టి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో వాట‌ర్‌తో స‌హా నాన‌బెట్టుకున్న వాల్‌ న‌ట్స్ వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాల్‌న‌ట్స్ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

"""/"/ ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్రెష్ సాయంతో ముఖానికి మందంగా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకుని.అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేశారంటే న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.స్కిన్ టోన్ పెరుగుతుంది.

మ‌రియు ముఖం మునుప‌టి కంటే ఎక్కువ గ్లోయింగ్‌గా మారుతుంది.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ సూప‌ర్ రెమెడీ ట్రై చేయండి.

నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయిన తేజ..??