పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్ పై 57శాతం డిస్కౌంట్ ఆఫర్..ఫీచర్లు ఇవే..!
TeluguStop.com
పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్ పై( Portronics Beem 430 Smart Projector ) 57శాతం డిస్కౌంట్ ఆఫర్ తో అందుబాటులో ఉంది.
దీని ధరతో పాటు స్పెసిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.పోర్ట్రోనిక్స్ బీమ్ 430 స్మార్ట్ ప్రొజెక్టర్: ఈ ప్రొజెక్టర్ పై 57 శాతం తగ్గింపు ఉండడంతో రూ.
29999 కే పొందవచ్చు.సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డుల నుండి కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.
2500 తగ్గింపు పొందవచ్చు.అంటే ఈ ప్రొజెక్టర్ ను రూ.
27499 కే పొందవచ్చు. """/" /
ఇక ఈ ప్రొజెక్టర్ ఫీచర్ల విషయానికి వస్తే.
ఈ ప్రొజెక్టర్ 4K డిస్ ప్లే రిజల్యూషన్, 1080 పిక్సెల్ FHD స్థానిక రిజల్యూషన్ మద్దతు ఇస్తుంది.
ఆటో కీస్టోన్ కరెక్షన్, ఆటో ఫోకస్ కు( Auto Focus ) మద్దతు ఇస్తుంది.
ఈ ప్రొజెక్టర్ ను 45 అంగుళాల నుండి 200 అంగుళాల వరకు అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
1000 లుమెన్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంది.డాల్బీ ఆడియో కు ( Dolby Audio ) మద్దతు ఇస్తుంది.
బ్లూటూత్ కనెక్టివిటీను కలిగి ఉంది. """/" /
ఈ ప్రొజెక్టర్ అంతర్నిర్మిత 14 వాట్స్ స్పీకర్లను కలిగి ఉంది.
స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ తో ఉంటుంది.ఈ ప్రొజెక్టర్ ను స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, టాబ్లెట్, స్పీకర్లు, USB డ్రైవ్, సెట్ అప్ బాక్స్ లాంటి బహుళ పోర్టులకు కనెక్ట్ చేయవచ్చు.
ఈ ప్రొజెక్టర్ లో వైఫై, HDMI పోర్ట్,USB పోర్ట్, Aux కనెక్టివిటీ కు మద్దతు ఇస్తుంది.
ఈ ప్రొజెక్టర్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది.ఈ ప్రొజెక్టర్ పై ఒక సంవత్సరం వారంటీ ఉంది.
మొత్తంగా చూస్తే.ఈ ప్రొజెక్టర్ దాని డిజైన్ మరియు సాఫ్ట్వేర్ సౌలభ్యం పై ఎక్కువ శ్రద్ధ చూపింది.
పాదాలు 10 నిమిషాల్లో వైట్ గా, బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీని ట్రై చేయండి..!