ఫొటోటాక్‌ : బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటది ఈమె

మలయాళి ముద్దుగుమ్మ పూర్ణ వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.నటిగా చాలా సినిమాల్లో కనిపించిన ఈమెకు స్టార్‌ డమ్ దక్కలేదు.

అయినా కూడా అనూహ్యంగా ఈమె సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.బుల్లి తెర మరియు వెండి తెరపై ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఫొటో లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లి తెరపై చేస్తున్న షో లు ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా ఢీ షో తో ఈమె కు సెకండ్ ఇన్నింగ్స్ దక్కింది.

వరుసగా మూడు నాలుగు సీజన్ లకు జడ్జ్ గా వ్యవహరించిన పూర్ణ ఈ సీజన్ కు లేదు.

మళ్లీ వచ్చే సీజన్‌ లో పూర్ణ ఉండే అవకాశం ఉంది.ఢీ నుండి తప్పుకున్నా ఇతర షో ల్లో కూడా ఈమె బిజీగా ఉంది.

ఇక వెబ్‌ సిరీస్ ల్లో ఈఅమ్మడి సందడి అంతా ఇంతా కాదు.హాట్ హాట్‌ ఫొటోలు మరియు వీడియో లతో ఈ అమ్మడు ఆకట్టుకుంటూనే ఉంది.

అవును సినిమా తో అలరించి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న ఈమెకు ముందు ముందు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు.

రికార్డు స్థాయిలో ఈ అమ్మడి అందాల ఆరబోత ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు కన్నుల వింధు చేస్తోంది.

"""/"/ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఈమె స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవాలి.

కాని అవకాశాలు కొన్ని చే జారడం మరియు కొన్ని వచ్చినా కూడా లక్ కలిసి రాకపోవడంతో మొత్తం తలకిందులు అయ్యింది.

మొత్తానికి ఏదోలా ఈ అమ్మడు కెరీర్‌ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది.ఎట్టకేలకు ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఈఅమ్మడు దూసుకు పోతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది.ఆ తర్వాత అయినా ఈమె దూకుడు కంటిన్యూ అవుతుంది అంటున్నారు.

CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!