హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్..!!

హైదరాబాద్ లో పోలింగ్( Hyderabad Polling ) మందకొడిగా కొనసాగుతోంది.హైదరాబాద్ లో అత్యల్పంగా 29.

50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.వరుస సెలవులు రావడంతో నగర వాసులు టూర్లకు వెళ్లారని తెలుస్తోంది.

అలాగే మరి కొందరు ఇళ్లకే పరిమితం కావడంతో పోలింగ్ శాతం( Polling Percentage ) భారీగా తగ్గిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పది శాతం పోలింగ్ కూడా జరగని పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.

కాగా తెలంగాణలో( Telangana ) మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.

పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!