డర్టీ పిక్చర్ చూపిస్తా అంటున్న పూనమ్ పాండే! రండి ఆస్వాదించండి

బాలీవుడ్ లో చేసిన సినిమాల కంటే సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి పూనమ్ పాండే.

ఈ భామ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం ఇప్పుడు అందాలని ఎరగా వేసే ఈ భామకి లక్షల్లోనే అభిమానులు ఉన్నారు.

ఇక ఆమె హాట్ ఫోటోలు వీడియోల కోసం సోషల్ మీడియాలో నిత్యం వెతుకుతూ ఉంటారు.

ఇక ఆమె తన వీడియోస్, ఫోటోలు తో డబ్బు సంపాదించుకోవడం కోసం ఏకంగా ఒక యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఈ భామ ఆ మధ్య ఫుల్ మద్యం మత్తులో తన బాయ్ ఫ్రెండ్ తో చేసిన రొమాన్స్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించింది, అయితే అది షేర్ చేసిన తర్వాత తెల్లారిన తరువాత తీరిగ్గా చూసుకొని కంగారు పది డిలేట్ చేసిన అప్పటికే పోర్న్ సైట్స్ కి కూడా పూనమ్ వీడియో అప్లోడ్ అయిపొయింది.

ఆ తరువాత ఇన్ని రోజులు సైలేట్ గా ఉన్న ఈ భామ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో డర్టీ అనే పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసి తన ఫ్యాన్స్ ని పండగ చేసుకోమని చెప్పింది.

ఇక ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.ఇక అంతకుమించి కావాలంటే తన యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఈ అమ్మడు ఫ్యాన్స్ కి ఆఫర్ కూడా ఇస్తుంది.

తేజ సజ్జా జై హనుమాన్ సినిమాలో ఉంటాడా..?