ఆ డైరెక్టర్ ఒక అమ్మాయిని మోసం చేసి గర్భవతిని చేశారు: పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ ( Poonam Kaur ) సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

పూనమ్ కౌర్ పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి కానీ ఈమెకు సినీ ఇండస్ట్రీలో జరిగిన అన్యాయం గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పోస్టులు చేస్తూ ఉన్నారు.

కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్నారు.

"""/" / ఇకపోతే గత కొద్ది రోజులుగా పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) త్రివిక్రమ్( Trivikram ) గురించి సోషల్ మీడియాలో చేసే పోస్టులు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈమె మరోసారి ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ గురించి చేసిన పోస్ట్ సంచలనగా మారింది.

త్రివిక్రమ్‌ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు.ఇతరుల జీవితాలను త్రివిక్రమ్‌ నాశనం చేస్తారు.

అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత చిట్టి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈమెకు పిచ్చి పట్టిందని తనకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే వచ్చి ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేయాలి అంటూ మండిపడ్డారు.

"""/" / ఇలా చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఈమె ట్విట్టర్ వేదికగా స్పందించారని తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకుడు ఒక పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరియర్ నాశనం చేశాడు అంటూ సంచలన ట్వీట్ చేసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జోక్యంతో ఆ పంజాబీ బ్యూటీకి కాస్త సహాయం దొరికింది.

అతడు లీడర్ గా మారినా నటుడు కాదు.అతడు దర్శకుడు.

అయితే ఈ విషయంలోకి తనను, ఓ నటుడు, రాజకీయ నాయకుడిని అనవసరంగా లాగారు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

అయితే ఈమె చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?