గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య హాయిగా ఉంటుంది.. పూనమ్ సంచలన కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ ( Actress Poonam Kaur )గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు.

ఒకప్పుడు ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలు కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

"""/" / తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు( Politics ) సంబంధించిన విషయాలలో, మూవీస్ కి సంబందించిన విషయాల్లో తలదూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.

కాగా ఇటీవల కాలంలో ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ని టార్గెట్ చేస్తూ సెటైర్స్ వేస్తోంది.

గురూజీ అంటూ డైరెక్టుగానే కౌంటర్లు వేస్తోంది.తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఇలా పోస్ట్ వేసింది.

అయితే ఆ పోస్ట్‌లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఎవరి గురించి ఆ పోస్ట్ పెట్టింది అన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.

ఎవరో భార్యగా వస్తారు. """/" / కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డు మీదకు గెంటేస్తారు.

భర్త ఎలాంటి పనులు చేసినా ఆ వచ్చిన భార్యలు అంగీకరిస్తుంటారు.కానీ కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది.

గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం హాయిగా ఉంటుంది గురూజీ స్క్రిప్ట్.

భారత మహిళల బ్రెయిన్స్‌ని చిన్నతనం నుంచీ ఒకలా ట్యూన్ చేసి పెట్టారు.భర్త సుఖమే నీ సుఖం.

భర్త కోసం అన్నీ త్యాగం చేయాలనే మాటలు చెప్పి అలానే పెంచుతారు ఆమె ఎంతో మంచిది.

నిజాయితీ పరురాలు ఏమున్నా సరే ఎదుటి వారికి ఇచ్చే గుణం అంటూ తన పోస్టులో రాసుకుంది.

అయితే ప్రతి సారి ఇలా గురూజీ అంటూ త్రివిక్రమ్ పేరు తీయడం కామన్ అయింది.

పసుపు దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!