Poonam Kaur Pawan Kalyan : పవన్ ను పక్కన పెట్టేసిన పూనమ్… మాట వరసకైనా చెప్పొచ్చుగా అంటున్న నేటిజన్స్?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించినటువంటి వారిలో నటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) ఒకరు.

ఈమె సినిమాలలో తక్కువగా నటించిన భారీ స్థాయిలో వార్తలలో నిలుస్తూ ఉంటారు.ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) లాంటి వారి పట్ల పరోక్షంగా పోస్టులు చేస్తూ సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.

ఇన్ని రోజులు గురూజీ అంటూనే పరోక్షంగా త్రివిక్రమ్ టార్గెట్ చేసి సంచలనమైనటువంటి పోస్టులు చేశారు.

"""/"/ ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పేరు కూడా ప్రస్తావించకుండా తన సినిమా గురించి ఈమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh ) సినిమా నుంచి చిన్న టీజర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ టీజర్ ప్రస్తుతం సంచలనగా మారింది.పగిలే కొద్ది గ్లాస్ పదును ఎక్కువ గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి డైలాగ్స్ సంచలనంగా మారాయి.

"""/"/ ఇలా ఈ సినిమా నుంచి ఈ విధమైనటువంటి టీజర్ విడుదలైనటువంటి తరుణంలో ఈ టీజర్ గురించి పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా కేవలం దేవీ శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) గురించి చెబుతూ పొగిడేసింది.

కమర్షియల్ సినిమాలంటే నువ్వు ఉండాల్సిందే.నువ్వు లేకపోతే ఆ సినిమాలు అసంపూర్ణం అంటూ డీఎస్పీని పొగిడేసింది.

దీంతో మీరు దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు.ప్రతిసారి ఇలాంటి ట్రోల్స్ ఏంటి అంటూ కొందరు కామెంట్లో చేయగా మరికొందరు మరి పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించకపోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యూకే: ఇంట్లోకి దూరి మహిళ బట్టలుతికి వంట చేసిన దొంగ.. లాస్ట్ ట్విస్ట్..?