తెలుగు అమ్మాయి రెచ్చిపోయిందిగా..!

తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ టాలీవుడ్ లో అరకొర అవకాశాలతోనే కెరియర్ వెళ్లదీస్తుంది.

అయితే ఛాన్సులు రావట్లేదు కదా అని హద్ధు మీరకుండా వచ్చిన సినిమా అవకాశాలతోనే సత్తా చాటుతుంది.

ఇక లేటెస్ట్ గా పూజిత పొన్నాడ ఫీమేల్ లీడ్ రోల్ వస్తున్న సినిమా ఆకాశ వీధుల్లో.

గౌతం కృష్ణ హీరోగా అతనే దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది.

ఇక ట్రైలర్ చూస్తే ప్రస్తుత యూత్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలన్ని సినిమాలో ఉన్నాయనిపిస్తుంది.

అయితే ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ కూడా ఈ సినిమాలో రెచ్చిపోయి మరి నటించేసింది.

సినిమాలో హీరో గౌతం కృష్ణతో లిప్ లాక్ సీన్స్ చేసి షాక్ ఇచ్చింది.

మడి కట్టుకు కూర్చుంటే కష్టమని భావించిందో ఏమో కానీ పూజిత కూడా ఇక లిప్ లాక్స్ కు రెడీ అంటుంది.

ఆకాశ వీధుల్లో పూజిత పొన్నాడ హైలెట్ గా నిలిచింది.గౌతం కృష్ణ పూజిత్ పొన్నాడ జోడీ సినిమాకు ఆకట్టుకునేలా ఉంది.

సెప్టెంబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

 .

మరో భారీ ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం .. రాయలసీమకు పండుగే